అన్నమాచార్య కీర్తన: అదివో అల్లదివో శ్రీ హరివాసము (English Lyrics)
రాగం: మధ్యమావతి
అదివో అల్లదివో శ్రీ హరివాసము
CCC C DDD C CBbC G Bb C
పదివేల శేషుల పడగలమయము !!
GGDC CBbG GGBbBb CCD
అదె వేంకటాచల మఖిలోనతము
DF GGG F D C D F GGF D
అదివో బ్రహ్మాదుల కపురూపము
DFGBb BbBbBbBb BbCBbGFG
అదివో నిత్య నివాస మఖిలమునులకు
CCD CDDDDDD CCBb C C D
అదె చూడుడు అదె మ్రొక్కుదు
GG BbBbC GG BbBbD
అదె చూడుడదే మ్రొక్కుడానందమయము
CC D Bb BbBb C G G G Bb Bb C C D
No comments:
Post a Comment